There was no health insurance for people earlier, but health assurance was present for all with the practice of Yoga regularly (Modi)
ఉన్నతికి మార్గం
*నష్టాన్ని మౌనంగా భరించటం
*ఓటమిలోని అవమానాన్ని, దు:ఖాన్ని దిగమింగుకోవటం
*కోపాన్ని జయిoచడం
*కన్నీరు ఊబికి వస్తున్నా, చిరు నవ్వులు చిందించడం
*దుర్మార్గులను, దూరాలోచనాలను నిలువరింపచేయటం
*ద్వేషాన్ని ద్వేషించడం, ప్రేమను ప్రేమించడం
*చచ్చేంత కష్టమున్న ప్రయత్నాన్ని మానకపోవడం మరి ఉన్నతికి మార్గం తెలిసిందిగా
ఎందుకిక ఆలస్యం 🏃🏽🏃🏽🏃🏽🏃🏼♀🏃🏼♀🏃🏼♀🏃🏽
—–
👉మౌనం ఒక శక్తి
👉”స్నానం” దేహాన్ని శుద్ధి చేస్తుంది.
👉”ధ్యానం” బుద్ధిని శుద్ధి చేస్తుంది.
👉”ప్రార్ధన” ఆత్మను శుద్ధి చేస్తుంది.
👉”దానం” సంపాదనను శుద్ధి చేస్తుంది.
👉”ఉపవాసం” ఆరోగ్యాన్ని శుద్ధి చేస్తుంది.
👉”క్షమాపణ” సంభంధాలను శుద్ధి చేస్తుంది.
———–
CONFIDENCE doesn’t COME when WE have ANSWERS,
It COMES only when,
WE are READY to FACE all the QUESTIONS..
Let’s SEE a MISTAKE as just a MISTAKE..
Not as MINE or YOURS..
MINE brings GUILT,
& YOURS brings ANGER..
Only REALIZATION gives OPPORTUNITY of LEARNING and IMPROVING..
“Think like a genius! Work like a giant! Live like a Saint”
There are four steps to accomplishment:
Plan purposefully,
Prepare prayerfully,
Proceed positively,
Pursue persistently.
Goenkaji’s Doha:
Na marne ki lalasā,
Na jine ko lo lōbh,
Samay pakyaā tān chodsu,
Ranch na hoti kshōbh.
మరణించు లాలస మచ్చుకైనను లేదు
జీవించు లోభమును పెట్టుకొన లేదు
ఆసన్నమయినపుడె వదిలెద నా తనువును
ఇసుమంతయును లేదు నైరాస్య చిత్తము
Neither do I yearn for death,
Nor do I long to live,
I will depart this body when time ripens,
Not a trace of disappointment do I have.
కేన్సరు గురి0చి విద్య, వైద్య మరియు స్త్రీ శిశుస0క్షేమ శాఖవార0తా ప్రజలకు చైతన్య0 తీసుకురావలసి0దిగా కోరుచున్నాను. స్వచ్చ0ద స0స్థల సహకార0 పొ0ద0డి. క్యాన్సర్ గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము .
ప్రపంచములో అత్యధిక మరణాలకు కారణమవుతున్న మూడు ముఖ్యరోగాలలో క్యాన్సర్ ఒకటి . ఆ వ్యాధి గురించి తలచు కోవడానికే భయం వేస్తుంది . ఆ వ్యాధికి గురైన రోగి అవస్థ చూసునపుడు పగవాడికి కూడా ఇటువంటి కస్టము రాకూడదని అనిపిస్తుంది . అయినా మన చేతిలో ఏమీ లేదు … ఎందుకు వస్తుందో అంతుపట్టని వ్యాధి క్యాన్సర్ వ్యాది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్య్లూ.హెచ్.ఓ) వారి అంచనా ప్రకారం 2005-2016 మధ్యకాలంలో 84 మిలియన్ ప్రజలు క్యాన్సర్ బారినపడ్డారు. ఇది గుర్తించని ‘ఇంటర్నేషనల్ యూనియన్ ఎగెనెస్ట్ క్యాన్సర్’ వారు ప్రతి ఏటా ఫిబ్రవరి 4న క్యాన్సర్ దినోత్సవంగా జరిపి ప్రజలలోకి క్యాన్సర్ అవగాహనను తీసుకెళ్లేందుకు కృషి ప్రారంభించారు.
ఆ సంస్థలో మొత్తం 100 దేశాలు, క్యాన్సర్ వ్యాధి మీద యుద్ధం చేస్తున్న 350 సంస్థలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. వీరందరూ మీడియా ద్వారా క్యాన్సర్ వ్యాధి ప్రమాదాన్ని ప్రచారం చేయాలని, పాలనా విధానాలలో క్యాన్సర్ వ్యతిరేక చర్యలు చేపట్టేల ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవటం కూడా వారు చేస్తున్న పని. 2006 నుండి ఫిబ్రవరి 4న క్యాన్సర్ డే గా జరుపుతూ తగిన చర్యలు చేపట్టారు.
ఇటీవల మనదేశంలో ప్రభుత్వం చేపట్టిన క్యాన్సర్ వ్యతిరేక చర్యలలో భాగంగా పొగాకు వాడకంపై యుద్ధం ప్రకటించడం, సిగరెట్ తయారీ కంపెనీలు వ్యాపార ప్రకటనలు ఇవ్వటాన్ని నిషేధించాయి. అదే విధంగా బీడీ కట్టల మీద పుర్రె గుర్తు ముద్రణతో క్యాన్సర్ భయాన్ని ప్రజలలోకి తీసుకువెళ్ళగలిగారు. మత్తు పానీయ ప్రకటనల మీద నిషేధం తీసుకువచ్చారు. మనదేశంలో నోటి క్యాన్సర్ కేసులు అధికంగా నమోదవటానికి కారణం గుట్కా వాడకమే.
భారత్‌దేశంలో 80 శాతం మందికి క్యాన్సర్ ముందుగా గుర్తు పట్టలేకపోతున్నామని, క్యాన్సర్‌పై అవగాహన పెరగాలన్నారు. లేటు వయస్సు వార్కి ఎక్కువగా క్యాన్సర్ వస్తోందని, నేడు లైఫ్‌స్టైల్ మారిందని, పొగాకు సంబంధిత వస్తువులు వాడటం వల్ల 40శాతం మందికి క్యాన్సర్ వస్తుందన్నారు.
అసలు క్యాన్సర్ అంటే ఏమిటి?
సాధారణంగా మన శరీరంలో కణ విభజనలు ఒక క్రమ పద్ధతిలో నియంత్రించబడతాయి. కొన్ని సందర్భాలలో కణాల పెరుగుదలలో నియంత్రణ లేనందువల్ల కణాలు చాలా వేగంగా అస్తవ్యస్తంగా విభజన చెంది కణ సమూహాలను ఏర్పరుస్తాయి. ఈ కణసమూహాలను’కంతి’ ( టూమర్, tumor) అంటారు. అటువంటి కొన్ని ప్రమాదకరమైన వాటిని కేన్సర్ అని వ్యవహరిస్తారు. ఈ రకమైన పెరుగుదలకు ఒక స్పష్టమైన విధి ఉండదు. కేన్సర్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ‘ఆంకాలజీ’ (Oncology) అంటారు. క్యాన్సర్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వ్యాధి. క్యాన్సర్ మహమ్మారి ఏటా రూ.41,17,000 కోట్లు హరిస్తూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది.మూడింట రెండొంతుల క్యాన్సర్ మరణాలు పేద, మధ్యతరగతి దేశాల్లోనే సంభవిస్తున్నాయి.అందులో ఎక్కువ భాగం ముందుగా గుర్తించి చికిత్స అందించడం ద్వారా నయంచేయొచ్చని డబ్ల్యూహెచ్‌వో(WHO) వెల్లడించింది.
క్యాన్సర్ అనేది ఏ వయస్సు వారి కైనా రావచ్చును. ఆడవారికి, మగవారికి కూడ రావచ్చును. శరీరములో ఏ భాగానికి అయినా రావచ్చును. ఉదా : నోరు, గొంతు, ఎముకలు, రొమ్ము, చర్మము మున్నగునవి .
పేర్ల వెనక కథ
ఇంగ్లీషులో ‘టూమర్’ అన్న మాటకి ‘వాపు’ అన్నది వాచ్యార్ధం. కణాలు విభజన చెంది అతిగా ఒక చోట చేరితే వచ్చే వాపు ఇది. అప్పుడప్పుడు ఈ వాపు చిన్న ‘కాయ’ రూపంలో తారస పడుతుంది. అప్పుడు దానిని ‘కంతి’ అంటారు. ఈ కంతి అన్నది రెండు స్వరూపాలలో తారసపడవచ్చు: నిరపాయమైన కంతులు (benign tumors), ప్రమాదమైన కంతులు (malignant tumors).
నిరపాయమైన కంతులని మూడు లక్షణాల ద్వారా గుర్తు పట్టవచ్చు.
* అవి నిరవధికం (unlimited)గా, దూకుడుతనం(aggressiveness)తో పెరిగిపోవు,
* అవి ఇరుగు పొరుగు కణజాలం (tissue) మీదకి విరుచుకు పడవు (do not invade neighboring tissue),
* శరీరంలో ఒకచోటి నుండి మరొక చోటికి దండయాత్ర చెయ్యవు (do not metastasize),
కొన్ని రకాల కేన్సర్ల పేర్లు -ఓమా శబ్దంతో అంతం అవుతాయి: కార్సినోమా, సార్కోమా, మొదలయినవి. ఈ -ఓమా అనే ఉత్తర ప్రత్యయం ఉంటే అది కంతి (tumor) రూపంలో ఉందని అర్ధం. మెలనోమా (melanoma) అంటే మెలనోసైట్ (melanocytes)లు (అంటే మెలనిన్ కణాలు) విపరీతంగా పెరిగి కంతిలా ఏర్పడటం. ఈ మెలనిన్ కణాలు మన శరీరపు ఛాయని నిశ్చయించ గలవు. అందుకనే పుట్టుమచ్చల కైవారం అకస్మాత్తుగా పెరిగిందంటే వెంటనే వైద్యుణ్ణి సంప్రదించాలి.
ట్యూమర్లు రకాలు
* మాలిగ్నెంట్ ట్యూమర్లు (Malignant tumors): ఈ రకమైన ట్యూమర్ల నుంచి కొన్ని కాన్సర్ కణాలు విడిపోయి, దేహంలో, ఏర్పడిన ప్రాంతం నుంచి వేరొక ప్రాంతంలోకి చేరి ద్వితీయ ట్యూమర్లను ఏర్పరుస్తాయి. ఈ ప్రక్రియను మెటాస్టాసిస్ (Metastasis) అంటారు. ఇవి తొందరగా పెరుగుతాయి, ప్రమాదకరం, ప్రాణాంతకమైనవి.
* బినైన్ ట్యూమర్లు (Benign tumors): ఈ రకమైన ట్యూమర్లు సాధారణంగా నెమ్మదిగా పెరిగి, చిన్నవిగా ఉంది, ఒక తంతుయుత పొరచే కప్పబడి స్థానికంగా ఏర్పడతాయి. ఇవి మెటాస్టాసిస్ ను ప్రదర్శించవు. ఇవి హానికరమైనవి కావు. చిన్న శస్త్రచికిత్స ద్వారా తొలగించవచ్చును.
కేన్సరు సప్త సూచికలు
* మానని పుండు (Ulcer),
* అసహజమైన రక్త స్రావం (Bleeding),
* పెరుగుతున్న కంతి (Tumor),
* తగ్గని దగ్గు (Cough), బొంగురు గొంతు (Hoarseness of voice),
* మలంలో రక్తం, మలవిసర్జన లో మార్పు,
* తగ్గని అజీర్తి, మింగుట కష్టం,
* పుట్టుమచ్చలలో మార్పు,
కాన్సర్ ఉత్పరివర్తనాలు
* వైరస్ ఆంకో జన్యువు (Oncogenic virus) ల ప్రభావం,
* ట్యూమర్ అణచివేత జన్యువు (Tumor suppressor genes) లను కోల్పోవడం. వాటిలో ఉత్పరివర్తనాలు కలగటం లేదా వాటిని ఉత్తేజరహితం గావించడం.
* డి.ఎన్.ఎ. రిపేర్ జన్యువులను కోల్పోవడం. వాటిలో ఉత్పరివర్తనాలు కలగటం లేదా వాటిని ఉత్తేజరహితం గావించడం.
* క్రోమోజోములు అరుదుగా భ్రంశనం (Aberration) కు గురి కావటం.
పైన చెప్పిన అన్ని లేదా కొన్ని మార్పులు యాదృచ్ఛికంగా గాని లేదా అనేక కారకాల వల్ల జరగవచ్చును. ఈ మార్పులను ప్రేరేపించే కారకాలు: కొన్ని రకాల కాలుష్యం, రేడియేషన్, పొగాకు, ఆల్కహాల్, ఔషధాలు, రసాయనాలు.
కేన్సర్ రకాలు
* కార్సినోమా (Carcinoma) అనేది ఉపకళా కణజాలాలలో ఏర్పడే మాలిగ్నెంట్ ట్యూమర్లు. ఈ కాన్సర్ లు చర్మం, శ్వాస, జీర్ణ మరియు, జనన వ్యవస్థలోని ఉపకళా కణాల నుంచి ఏర్పడతాయి. లేదా దేహంలోని వివిధ గ్రంధులు ఉదా: క్షీరగ్రంధులు, నాడీ కణజాలం నుంచి ఏర్పడతాయి. మన దేహంలో ఏర్పడే కాన్సర్ లలో 85 % కార్సినోమా రకానికి చెందినవి.
* సార్కోమా (Sarcoma) సంయోజక కణజాలాలలో ఏర్పడే మాలిగ్నెంట్ ట్యూమర్లు. ఇవి మధ్యస్త్వచం నుంచి ఏర్పడిన కణజాలాలు, అవయవాల నుంచి గాని ఏర్పడతాయి. కాన్సర్ లలో సార్కోమా సుమారు 2 % ఉంటాయి.
* లూకీమియా (Leukemia): గ్రీకు భాషలో ‘లూకోస్’ అంటే ‘తెలుపు’, ‘ఈమియా’ అంటే ‘రక్తానికి సంబంధించిన’. కనుక ‘లూకీమియా’ అంటే ‘తెల్ల రక్తం’ అని ఆర్ధం వస్తుంది. రక్తంలో తెల్ల కణాలు బాగా పెరిగినప్పుడు అది లుకీమియా అని పిలవబడుతుంది. ఇది ముఖ్యంగా అస్థిమజ్జలో (bone marrow) ఉన్న తెల్ల కణాలను ప్రభావితం చేస్తుంది. దీనిని ‘ద్రవరూప కంతి’ అని కూడా అంటారు. దేహంలో ఏర్పడే ట్యూమర్లలో ఇవి 4 % ఉంటాయి.
* లింఫోమా (Lymphoma) ప్లీహం, శోషరస గ్రంధులలోని తెల్ల రక్తకణాలలో ఏర్పడే మాలిగ్నెంట్ ట్యూమర్లు. దేహంలో ఏర్పడే ట్యూమర్లలో ఇవి ఇంచుమించు 4 % ఉంటాయి.
అవయవాలు
కాన్సర్ మన శరీరంలో ఏ భాగానికైనా వచ్చే ప్రమాదం ఉన్నది. అయినా గర్భాశయం, రొమ్ము, ఊపిరితిత్తులు, పేగులు, శ్వాస నాళాలు మొదలైన భాగాలకు ఈ వ్యాధి సోకే ప్రమాదం ఎక్కువ. కాన్సర్లలో ఊపిరితిత్తుల కాన్సరు, జీర్ణకోశ – పేగుల కాన్సరు, రొమ్ము కాన్సరు, గర్భాశయముఖ కాన్సరు, తల, మెడ కాన్సరు, ప్రోస్టేలు, రక్త సంబంధిత కాన్సరులు ముఖ్యమైనవి.
లక్షణాలు
వృద్ధుల్లో వచ్చే కాన్సర్ వల్ల నొప్పి నీరసం, ఆకలి లేకపోవటం, ఆయాసమే కాక ప్రదేశాన్ని బట్టి లక్షణాలు ఇలా ఉంటాయి.
తల, మెడ కాన్సరు : మాననిగాయం, గొంతుల్లో, నోటిలో నొప్పి. ఆహారం మింగటంలో కష్టం. స్వరంలో మార్పు, మెడపై వాపు.
ఊపిరితిత్తుల కాన్సరు : దగ్గు, కళ్లెలో రక్తం, ఊపిరితిత్తుల చికాకు, ఛాతీ నొప్పి తరచుగా శ్వాసకోశ వ్యాధి గ్రస్థత.
అన్న వాహిక, జీర్ణకోశ కాన్సరు : మింగటంలో కష్టం. ఆకలి లేకపోవటం, బరువును కోల్పోవటం, రక్తాన్ని వాంతి చేసుకోవటం, వాంతులు కావటం, యాస్పిరేషన్ న్యూమోనియా.
పెద్దపేగు-గుదము-ఆసనం కాన్సరు : జీర్ణకోశ పేగుల కింది మార్గం – (పెద్దపేవు-గుదం- అసనం) పేగుల అలవాట్లలో మార్పులు, మల బద్ధకం/విరేచనాలు, గుదము నుండి రక్తస్రావం లేక రక్తంతో కూడిన స్రావం స్రవించడం, ఆసనంలో నొప్పి, గాలిపోవుట, ఉదరంలో గడ్డ, పేగుల్లో ఆటంకం.
జననాంగ, మూత్రాశయం కాన్సరు : రక్తహీనత, జ్వరం, బరువును కోల్పోవడం.
గర్భకోశ ముఖద్వారం కాన్సరు : యోని నుండి రక్తస్రావం నడుంనొప్పి, ఉదరంలో నొప్పి.
ప్రోస్టేటు కాన్సరు : త్వరగా మూత్రం విసర్జించాలన్న భావన ఎక్కువ కావటం, మూత్రం పోసేటప్పుడు మంట, మూత్రం చుక్కలు, చుక్కలుగా రావటం, ధారతగ్గటం మొదలగునవి.
మూత్రాశయ కాన్సరు : నొప్పి లేకుండా మూత్రంలో రక్తం రావటం, ఉదరంలో నొప్పి, మూత్రం నిలచి పోవటం.
రొమ్ము కాన్సరు : రొమ్ములో చేతితో తాకి గుర్తించగల గడ్డ, చనుమొనల నుండి రక్తంస్రావం, చంకలో గడ్డ.b
రక్త కాన్సరు : రక్తహీనత, బలహీనత, జ్వరం, బరువు కోల్పోవటం, తరచుగా ఛాతీ, మూత్ర సంబంధ వ్యాధి గ్రస్తత, చర్మం కింద చిన్న చిన్న రక్త స్రావాలు, ముక్కు నుండి చిగుళ్ళ నుండి రక్తం కారటం, కీళ్ళనొప్పులు, నొప్పిలేని తాకి తెలుసుకోగల లింఫ్ గ్రంథులు, కాలేయం ప్లీహము వాచుట.
కేంద్రనాడీ మండల కాన్సరు : తలనొప్పి వాంతులు, మూర్ఛలు, చూపుతగ్గుట, స్వర్శ కోల్పోవుట లేక కండరాల బలహీనత, మూత్ర కోశ ప్రేవుల ధర్మాల్లో మార్పులు, స్పృహలో మార్పులు.
వ్యాధి నిర్ధారణ పద్ధతులు
కాన్సరు వ్యాధి నిర్ధారణకు.. భౌతిక శరీరపరీక్ష, వ్యాధి సంబంధిత పరీక్షలు జరపాలి. ఎండోస్కోపీ, లారింగోస్కోపీ, బ్రోంకోస్కోపీ, కోలోస్కోపే పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. వాటితో పాటు ఎక్స్-రే, అల్ట్రా సౌండ్, సిటీస్కాన్, మామోగ్రఫీ, రక్త సంబంధ, జీవ రసాయనశాస్త్ర పరీక్షలు, ఎముక స్కాన్, ఎముకల అధ్యయనం చేస్తారు. కాన్సరు దశలను నిర్ణయించి దానిని నయం చేయడానికి విధానాలను రూపొందించుకోవాలి. కాన్సరు దశను నిర్ణయించుకోవటంవల్ల జబ్బు ఏ దశలో వుంది? దాని పెరుగుదల ఎలా వుంటుంది? వ్యాధిని నయం చేయడానికి ఏ విధానాలను రూపొందిచాలి. చికిత్సకు ఎటువంటి ఫలితం వుంటుందనే విషయాలు తెలుస్తాయి.
చికిత్స :
నివారణ
క్యాన్సర్ కస్ట నస్టాల గురించి ప్రజలకు తెలియజేసి అవగాహన కల్పిచాలి , కాన్సర్ వ్యాధిని నయం చేయడానికి శస్త్ర చకిిత్స, రేడియేషన్, కీమోథెరపీ అవసరం .
ఆరోగ్యపు అలవాట్లను, ఆహారపు అలవాట్లను 30 నుంని 40 ఏళ్ల వయస్సు నుంచే ప్రారంభించాలి. తొలిదశలోనే కాన్సరును గుర్తించి చికిత్స పొందాలి. ధూమపానం, సురాపానం, గుల్కా, జర్దాకిల్లీలు మానాలి. పండ్లు, కూరగాయలు పీచు పదార్థం ఎక్కువగానూ, కొవ్వు తక్కువగానూ వుండే ఆహారాన్ని తీసుకోవాలి. కాన్సరు బారినుండి శరీరాన్ని రక్షించుకోవాలి. దీనికి స్క్రీనింగ్ పరీక్షలు జరపాలి.
చికిత్సకు సంబంధించి నిర్ణయాలు మూడు విషయాలపై ఆధారపడి వుంటాయి. శరీర సాధారణ స్థితి, ఇతర జబ్బులు, కాన్సరుదశ, రోగి కోరిక, సమ్మతి. తొలిదశలో వున్న కాన్సర్లలో 70 నుంచి 90 శాతం కేసుల్లో నయం అయ్యే అవకాశం వుంది. కాన్సరు చికిత్సలో 19వ శతాబ్దం చివరిదశలో కాన్సరుకు శస్త్ర చికిత్స ప్రారంభమైంది. అయితే కాన్సరుకు శస్త్ర చికిత్స రానురాను వయస్సు పెరిగిన కొద్దీ తగ్గిపోతున్నది. రేడియేషన్ చికిత్స ఎక్స్‌రేను కనుగొన్న 1895 నుండి జరుపబడుతున్నది. వృద్ధుల్లో కాన్సరు జబ్బుకు రేడియేషన్ చికిత్సను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కాన్సరుకు మందులతో చికిత్స 1950 నుండి ప్రారంభమైంది. వృద్ధుల్లో కాన్సరు చికిత్సకు మందులను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
క్యాన్సర్‌ను చంపే పసుపు : పసుపు కు క్యాన్సర్ కణాలను తుదముట్టించే సామర్థ్యం ఉన్నట్లు , పసుపులో ఉండే కర్కుమిన్ అనే రసాయనానికి 24గంటల్లోపే క్యాన్సర్ కణాలను చంపే శక్తి ఉన్నట్టు పరిశోధకులు తేల్చారు. కర్కుమిన్ కు గాయాలు నయం చేయడంతోపాటు, ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పించే శక్తి ఉంది.
Courtesy with Dr. Ramanarayana MD(gen)
🔬వ్యాధి నిర్ధారణ టెక్నాలజీ
👁🗨E.C.G (ELECTROCARDIOGRAM/ ELECTROCARDIOGRAPHY )
👉🏼దీన్ని కనుగొన్నది- ఐంథోవెన్
👉🏼ఇది గుండె కండర, విద్యుత్ ప్రచోధనాలను రికార్డ్ చేస్తుంది.
👉🏼ఇది సోనోగ్రాఫిక్ చిత్రాలను ఇస్తుంది.
MEG (MAGNETOENCEPHALOGRAPHY)
👉🏼మెదడు ఆర్యోగానికి సంబంధించిన సమాచారం తెలుపుతుంది.
EEG (ELECTROENCEPHALOGRAPHY)
👉🏼ఇది మెదడులోని విద్యుత్ ప్రకంపనాలను తెలుపుతుంది.
👉🏼దీనివల్ల మెదడుకు సంబంధించిన వివిధ వ్యాధులను తెలుసుకోవచ్చు
👉🏼ఎపిలెప్పి: మూర్చ
👉🏼బ్రెయిన్‌ట్యూమర్ (క్యాన్సర్)
👉🏼మానసిక రోగాలు మొదలైనవి.
CT SCANNING (COMPUTERIZED TOMOGRAPHY)
👉🏼దీనిలో స్కానింగ్ X -కిరణాలు ఉపయోగించి ఉపిరితిత్తులు, గుండె, విరుపులు (FRACTURES), మూత్రపిండాలు, కీళ్లకు సంబంధించిన వ్యాధులను కనుక్కోవచ్చు.
👉🏼ఇందులో బేరియం, అయోడిన్ మూలకాలను ఉపయోగిస్తారు.
👉🏼ఉదరం (ABDOMEN), ఛాతీ, వెన్నుపాము, కణతుల (TUMOURS)కు సంబంధించిన వ్యాధులను నిర్ధారించవచ్చు.
👉🏼ఇది సున్నితమైన భాగాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుపలేదు.
👉🏼1972లో గాడ్‌ఫ్రె హాన్స్‌ఫీల్డ్ దీన్ని అభివృద్ధి పరిచాడు. 1979లో ఆయనకు నోబెల్ లభించింది.
PET (POSITRON EMISSION TOMOGRAPHY)
👉🏼దీనిలో పాజిట్రాన్ విడుదల చేసే రేడియో ఐసోటోప్‌లైన కార్బన్ , నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్‌లను, జీవరసాయన గ్లూకోజ్, అమైనో ఆమ్లాలు O2, CO2లకు సంధానించి శరీరంలోకి పంపించి వ్యాధులను నిర్ధారిస్తారు
👉🏼దీనితో జీవక్రయారేటు, రక్త ఘనపరిమాణం, ప్రసరణ, వ్యాధి కలిగే ప్రదేశాలు, మెదడుతో సక్రమంగా పనిచేయని ప్రదేశాలను తెలుసుకొవచ్చు
MRI (MAGNETIC RESONANCE IMAGING)
👉🏼బలమైన ద్రవరూప హీలియం (HE) అనే మూలకాన్ని ఉపయోగించి శరీరం లోపలి కణజాలాలను, వ్యాధులు విస్తరించే మార్పులను గుర్తించవచ్చు.
👉🏼ఆంజియోప్లాస్టీ
–
👉🏼హృదయ ధమనులలో పేరుకుపోయిన కొవ్వును తీసివేసే ప్రక్రియ
కృత్రిమ ధమనులు (ARIFICIAL ARTERIES)
👉🏼ధమనులకు ఏవైనా అవాంతరాలు ఎదురైనప్పుడు తంతుయుత ప్లాస్టిక్ డెక్రాన్ లేదా టెఫ్లాన్ కృత్రిమ ధమనులు తయారుచేస్తారు.
PACE MAKER (గుండె)
👉🏼ఇది మొదటి ఎలక్ట్రిక్ పరికరం
👉🏼విల్సన్ గ్రేట్‌బాచ్ దీన్ని కనుగొన్నారు.
👉🏼ఇది PULSEను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో లిథియం హాలైడ్ కణాలుంటాయి.
ULTRASOUND (SONOGRAPHY)
👉🏼ULTRASOUND అనగా అధిక ధ్వనులు. వీటిని లెడ్ జిరోకోనేట్ స్ఫటికాల నెండి విద్యుత్ పంపించి ఉత్పత్తి చేస్తారు.
👉🏼ఇది శరీర అంతర అవయవాలు అనగా కిడ్నీ స్టోన్స్, మూత్రశయ రాళ్లు, ఫాలోపియన్ నాళం, గర్భాశయ సంబంధ వ్యాధులను నిర్థారించవచ్చు
👉🏼దీనిని భ్రూణం వయస్సు, ఆరోగ్యం, లైంగికత్వంను తెలుసుకోవడాకి కూడా ఉపయోగిస్తారు
BHAGWAD GITA
in one sentence
per chapter…
Chapter 1
Wrong thinking is the only problem in life
Chapter 2
Right knowledge is the ultimate solution to all our problems
Chapter 3
Selflessness is the only way to progress & prosperity
Chapter 4
Every act can be an act of prayer
Chapter 5
Renounce the ego of individuality & rejoice in the bliss of infinity
Chapter 6
Connect to the Higher consciousness daily
Chapter 7
Live what you learn
Chapter 8
Never give up on yourself
Chapter 9
Value your blessings
Chapter 10
See divinity all around
Chapter 11
Have enough surrender to see the Truth as it is
Chapter 12
Absorb your mind in the Higher
Chapter 13
Detach from Maya & attach to Divine
Chapter 14
Live a lifestyle that matches your vision
Chapter 15
Give priority to Divinity
Chapter 16
Being good is a reward in itself
Chapter 17
Choosing the right over the pleasant is a sign of power
Chapter 18
Let Go, Lets move to union with God
వినయం లేని విద్య,
సుగుణంలేని రూపం,
సదుపయోగం కాని ధనం.
శౌర్యం లేని ఆయుధం,
ఆకలి లేని భోజనం,
పరోపకారం చేయని జీవితం,
వ్యర్థమైనవి
Nice line from Ratan Tata’s Lecture- in London
👉1.
Don’t educate your children
to be rich.
Educate them to be Happy.
So when they grow up
they will know the value of things not the price
👉2.
“Eat your food as your medicines.
Otherwise you have to
eat medicines as your food”
👉3.
The One who loves you
will never leave you because
even if there are 100 reasons
to give up he will find
one reason to hold on
👉4.
There is a lot of difference
Between human being
and being human.
A Few understand it.
👉5.
You are loved when you are born.
You will be loved when you die.
In between You have to manage…!
If u want to Walk Fast, Walk Alone..!
But if u want to Walk Far, Walk Together..!!
Six Best Doctors in the World-
1.Sunlight
2.Rest
3.Exercise
4.Diet
5.Self Confidence &
6.Friends Maintain them in all stages of Life and enjoy healthy life
If you see the moon ….. You see the beauty of God ….. If you see the Sun ….. You see the power of God ….. And …. If you see the Mirror ….. You see the best Creation of GOD …. So Believe in YOURSELF….. 🙂 🙂 :).
We all are tourists & God is our travel agent who already fixed all our Routes Reservations & Destinations
So! Trust him & Enjoy the “Trip” called LIFE…